తుఫానుపై అధికారులతో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. తుఫానుపై ప్రభుత్వం ఆప్రమత్తంగానే ఉందన్నారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్న ప్రకాశం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.కాగా ముఖ్యమంత్రి రోశయ్య గుంటూరు పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించక పోవటంతే ఆయన పర్యటన రద్దయింది.












Click it and Unblock the Notifications