ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టుకు మెదక్ జిల్లా సిద్దిపేట కోర్టు సమన్లు

ఇటీవల తెలంగాణలోని 12 శానససభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల సందర్భంగా జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications