అక్రమ సంబంధం వల్లే నల్లగొండ జిల్లా దారుణ హత్య

నల్లగొండ జిల్లాలో దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తిని దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో విసిరేశారు. ఈ హత్య తీరు జిల్లాలోని ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. వ్యక్తి తల నల్లగొండ జిల్లాలోని ప్రకాశం జిల్లాలో దొరికింది. కాళ్లు, చేతులు, తల లేని మొండెం దేవరకొండలో పోలీసులకు దొరికింది. కాళ్లూ చేతులు వేర్వేరు ప్రాంతాల్లో దొరికాయి. శరీరభాగాలు నల్లగొండ జిల్లాలోని ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో పడి ఉన్నాయి.












Click it and Unblock the Notifications