పోలీసుల వేధింపులు తట్టుకోలేక మందు తాగి ఆత్మహత్యా యత్నం

రామారావుది దాచేపల్లి మండలం నడికుడి గ్రామం. ఓ కేసు విషయంలో తనను పోలీసులు అస్తమానం మానసిక వేధనకు గురి చేస్తున్నారని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. సోమవారం కూడా కేసు విషయంలో భాగంగా రామారావు పోలీసు స్టేషన్ కి వచ్చాడు. కాగా కేసు విషయంలో మేము వేధించటం లేదని పోలీసులు అంటున్నారు. ఆయన భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications