పోతుల సురేష్ భద్రతపై అనంతపురం అధికారులు చేతులెత్తేశారు: గోపీనాథ్

పోతుల సురేష్ ను ఇటీవల సూరత్ లో అనంతపురం ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకుని వచ్చింది. పోతుల సురేష్ కు తాము ఇక్కడ భద్రత కల్పించలేమని అనంతపురం జైలు అధికారులు చెప్పారు. అనంతపురం జైలులో ఇప్పటికే పరిటాల రవి హత్య కేసు నిందితులు ఉన్నారు. వారి నుంచి పోతుల సురేష్ కు ప్రాణ హాని ఉండవచ్చునని అనంతపురం జైలు అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోతుల సురేష్ ను హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications