హైదరాబాదులో బోర్టు తిప్పేసిన మరో సాఫ్టువేర్ కంపెనీ

దీంతో సోమవారం కంపెనీకి చేరుకున్న బాధిత నిరుద్యోగులు కొందరు అక్కడకు వచ్చి కంపెనీ బోర్టు తిప్పేసిందని తెలుసుకొని ఆవేదన చెందారు. కంపెనీ కార్యాలయంలోకి వెళ్లి, కార్యాలయ ఫర్నీచరును ధ్వంసం చేశారు. ఉద్యోగం పేరిట నిరుద్యోలుగా ఉన్న మాకు ఆశ చూపి మా నుండి కోట్ల రూపాయలను వసూలు చేశారని వారు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications