చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసిబి సోదాలు: భారీ ఆస్తులు స్వాధీనం

సోదాలు చేస్తుందన్న విషయం వెంకటేశ్వరరావుకు తెలియదు. దీంతో ఆయన వద్ద భారీ ఆస్తులు బయటపడ్డాయి. వెంకటేశ్వరరావు ఇంటితో పాటు హైదరాబాదులోని సరూర్ నగర్, విజయవాడ, మచిలీపట్టణంలోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో దాడి చేసి భారీ ఆస్తులను కనుగొన్నారు.












Click it and Unblock the Notifications