వాటర్ ట్యాంక్ పై కాంట్రాక్టు నర్సుల దీక్షలతో వరంగల్ లో ఉద్రిక్తత

నర్సులతో జిల్లా కలెక్టర్, ఆస్పత్రి సూపరింటిండెంట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నర్సుల ప్రతినిధులకు చర్చల కోసం హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. కోస్తాంధ్రలోని కాంట్రాక్టు నర్సుల ఉద్యోగాలను క్రమబద్దీకరించిన ప్రభుత్వం తెలంగాణలోని నర్సుల పట్ల వివక్ష ప్రదర్సిస్తోందని, తెలంగాణ నర్సుల ఉద్యోగాలను క్రమబద్దీకరించడం లేదని తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ వ్యాఖ్యానిస్తోంది.












Click it and Unblock the Notifications