మోనికా బేడీ దోషి, అయితే శిక్ష తగ్గింపు: సుప్రీంకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే మోనికా బేడీ రెండున్నర ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. దీంతో ఆ మేరకు సుప్రీంకోర్టు మోనికా బేడీకి విధించిన జైలు శిక్షను తగ్గించింది.












Click it and Unblock the Notifications