వైయస్ జగన్ కు మరో షాక్: చెవిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధం!

గతంలో చెవిరెడ్డి ప్రభుత్వానికి, రోశయ్యకు, మంత్రి గల్లా అరుణకుమారికి వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడిన విషయంలో ఆయనపై చర్యలకు పార్టీ కంతేటి నేతృత్వంలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తిరుపతిలో మంత్రి గల్లా అరుణకుమారి వల్ల కాంగ్రెసు నష్ట పోతుందని ఆయన ఆరోపించారు. అంతకుముందు చెవిరెడ్డి కొందరితో కలిసి గల్లా ఇంటిముందు ధర్నాకు సైతం దిగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను అరెస్టు చేశారు. అయితే తాను ప్రజల సమస్యలపై మంత్రికి లేఖ ఇవ్వడానికి వెళితే అరెస్టు చేశారన్నారు.












Click it and Unblock the Notifications