దుగ్గల్ ను శ్రీకృష్ణ కమిటీ నుండి తప్పించాలి: దామోదర్ రెడ్డి

కాగా శ్రీకృష్ణ కమిటీపై ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పనికిరాదని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. అయితే దుగ్గల్ తనపై ఎలాంటి అపోహలు లేకుండా చూసుకోవాలని సూచించారు. నివేదిక గడువు దగ్గరపడుతున్న సమయంలో దుగ్గల్ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.












Click it and Unblock the Notifications