రాష్ట్రంలో ఐటి పరిశ్రమ మందగించలేదు: ముఖ్యమంత్రి రోశయ్య

ఈ-గవర్నెన్సు ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని అంతా ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఐటి యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిపే కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను మినహాయించి మునిసిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు అందరికీ ఐటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఐటి వల్ల శ్రమ, సమయం, ఆర్థిక ఖర్చు అన్నీ తగ్గుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications