తెలంగాణకు జైకొట్టిన లోకసత్తా జయప్రకాష్ నారాయణ

భారత్ అభివృద్ధి చెందిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలు మనం నమ్మితే అంతకన్నా తెలివి తక్కువ విషయం మరొకటి ఉండదన్నారు. కొండపాక, చిన్నకోడూరు మండలాల్లో రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జేపీ మాట్లాడుతూ వ్యవసాయం చేసే వారి తలసరి ఆదాయం కేవలం రూ.15 వేలు మాత్రమే ఉండటం బాధాకరమన్నారు.












Click it and Unblock the Notifications