భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర రీ ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో విభేదించి బయటకు వచ్చిన ఆయన తెలంగాణకు సంబంధించి ఓ విస్తృత వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే, అది అందుకు ముందుకు సాగలేదు. బిజెపి నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిన ఆయన తెరాసలో చేరారు. కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే, కెసిఆర్ తో విభేదించి యుపిఎ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించి సంచలనం సృష్టించారు.












Click it and Unblock the Notifications