యూత్ కాంగ్రెసులో జగన్ క్యాంప్ భర్తీపై రాహుల్ గాంధీ సీరియస్

వైయస్ జగన్ వర్గానికి చెందినవారినే ఎక్కువగా రాష్ట్ర కమిటీలో వేశారని, జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ విషయం తన దాకా రావడంతో నియామకాలపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నియామకాలపై వివరణ కోరి, సరైన దిశానిర్దేశం చేసేందుకు సుధాకర్ బాబును రాహుల్ గాంధీని ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications