కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తెలంగాణ ఎంపిల కుట్ర?

సొంత పార్టీకి చెందిన నేతలు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణాకు అడ్డొస్తే చేతులు నరికేస్తాం, రక్తపాతం సృష్టిస్తాం, కృత్రిమ భూకంపం సృష్టిస్తాం అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు. వారు తలలు, చేతులు నరుకుంటే సీమాంధ్రులేమైనా చేతులకు గాజులు తొడుక్కొని కూర్చొన్నారా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికైనా స్పందించి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications