ఫ్రీజోన్ పై ఒయు జెఎసి అపీల్ ను అంగీకరించిన సబితా ఇంద్రారెడ్డి

ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల ఐక్య కార్యాజరణ సమితి(ఓయు జేఏసి) బుధవారం ఉదయం హోంమంత్రి సబితారెడ్డిని కలిసి హైదరాబాద్ ప్రీజోన్ విషయం తేలే వరకు ఎస్సై పోస్టుల భర్తీని హైదరాబాదులో నిలిపి వేయాలని కోరారు. వారు ఈ సందర్భంగా ఆమెకు లేఖను అందజేశారు.












Click it and Unblock the Notifications