నిజామాబాదులో జైతెలంగాణ అన్న జయప్రకాశ్ నారాయణ

ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తే దేశ ఆర్థికవ్యవస్థనే దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వ్యవసాయంపై నిర్లక్ష్యం వహిస్తుందని ప్రభుత్వం ఇలాగే ఉంటే ముందు ముందు దేశంలో హింస, అరాచకం వస్తుందన్నారు. అలాంటివి దేశంలో ప్రబలినప్పుడు దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications