కేశవరావుతో కె చంద్రశేఖర రావు తెలంగాణ మంత్రాంగం

కాంగ్రెసు తెలంగాణ ఉద్యమానికి కేశవరావు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశవరావుతో కెసిఆర్ చర్చలు జరపడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా, కెసిఆర్, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ తో కలిసి శుక్రవారం శ్రీకృష్ణ కమిటీతో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications