ఓదార్పు పేరుతో సమస్యలు గాలికి: కోటగిరి విద్యాధరరావు

చిరంజీవికి రాజకీయ శిక్షణ అవసరం అన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పైనా ఆయన ధ్వజమెత్తారు. చిరంజీవిని విమర్శించే స్థాయి పొన్నంకు లేదన్నారు. చిరంజీవి గురించి మాట్లాడే ముందు పొన్నం ప్రభాకర్ ముందుగా తాను తెలంగాణకు ఏం సాధించాడో ఆలోచించుకోవాలన్నారు. కొందరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రాంతీయ విభేదాల పేరుతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అందుకు కొందరు కాంగ్రెస్ ఎంపీలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications