కేంద్రమంత్రి రాజా అవినీతి సోనియాకు పట్టదా: మైసూరారెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: అదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై చర్యలు తీసుకున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ 2జి స్పెక్ట్రం కుంభకోణంలో అంతకంటే ఎన్నో రెట్లు దోచుకున్న తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి రాజాపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటన్నారు. మిత్రపక్షాలు కుంభకోణాలు చేసి వేలాది కోట్లు దోచుకుంటే యుపిఎ ప్రభుత్వంగానీ, సోనియా గాంధీగాని స్పందించరా అని ప్రశ్నించారు.