తెలుగుదేశం తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది: శైలజానాథ్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు వత్తాసు పలకుతున్న టిడిపి నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. దివంగత ఎన్టీఆర్ ను పదవీచ్యుతుని చేసిన పాపంలో చంద్రబాబుతో పాటు యనమల కూడా భాగం ఉందన్నారు. కాంగ్రెసు ను, ముఖ్యమంత్రిని, మంత్రులను విమర్శించే ముందు వారి స్థాయిని తెలుసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications