ముఖ్యమంత్రిగా రోశయ్య మార్పు వార్తలు ఉత్తవే: టిజి వెంకటేష్

రోశయ్యకు పార్టీ అండదండలతో పాటు రాష్ట్రంలో ఆయన పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. తీవ్రవాదం, తెలంగాణ ఉద్యమం, వరదల వంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ రోశయ్య అన్నింటినీ ఎదుర్కొంటున్నాడన్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. కష్టాలు వచ్చినప్పుడు రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య మాత్రమేనన్నాడు.












Click it and Unblock the Notifications