వైయస్ పై సోనియా గాంధీకి వి. హనుమంతరావు ఫిర్యాదు

కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన సోనియాను కోరారు. పోలవరం ప్రాజెక్టుపై బుధారం రాత్రి జెడి శీలం నివాసంలో జరిగిన ఆంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల సమావేశాన్ని విహెచ్ సోనియా దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా సోనియాను కలిశారు. నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సహకరించారని ఆమె సోనియాకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications