ఇరకాటంలో కేశవరావు: చంద్రశేఖర రావుతో భేటీపై వివరణ

పదవి కోసం తాను కెసిఆర్ తో సమావేశం కాలేదని, తెలంగాణ విషయాలపై చర్చించడానికి మాత్రమే తామిద్దరం సమావేశమయ్యామని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ ను కాంగ్రెసుకు దగ్గర చేసి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని కేశవరావు చేసిన ప్రయత్నంలో భాగంగానే గురువారంనాటి భేటీ జరిగిందనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి కోసం కేశవరావు కెసిఆర్ తో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారని కూడా అన్నారు.












Click it and Unblock the Notifications