మొద్దు శీను హత్య కేసు దోషి ఓం ప్రకాష్ ఆత్మహత్యా యత్నం

ఓం ప్రకాష్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వార్తలు రావడంతో ఆ విషయం బయటపడింది. కడప జైలులోకి నిద్ర మాత్రలు ఎలా వచ్చాయనేది అంతు పట్టకుండా ఉంది. అయితే, అనంతపురం జైలు నుంచి వచ్చినప్పుడు ఓం ప్రకాష్ జేబులో అవి ఉన్నట్లు అర్థమవుతోందని కడప జైలు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications