కెసిఆర్ కు బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఎత్తిపౌడుపులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే తాము తెలంగాణ జెఎసిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తాము జెఎసిలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఏ పార్టీలో చేరుతారో అది కెసిఆర్ ఇష్టమని ఆయన అన్నారు. కెసిఆర్ కు కాంగ్రెసుపై ఎందుకు విశ్వాసం కలిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోనియాపై సుదర్శన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సోనియా, కాంగ్రెసు తమకు శత్రువులు కారని, ప్రత్యర్థులు మాత్రమేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొనడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications