సిఎం మిర్యాలగుడా సభలో వైయస్సార్ ఫోటో కోసం పట్టు

నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తి చేస్తామని రోశయ్య తన ప్రసంగంలో చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహారాలు నడపవద్దని ఆయన సూచించారు. ఎస్ ఎల్బీసికి వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన శనివారం నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్, మిర్యాలగుడా, నక్రేకల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications