జయలలిత ఆఫర్ ను పార్టీయే చూసుకుంటుంది: ప్రధాని మన్మోహన్ సింగ్

జి2 స్పెక్ట్రమ్ వ్యవహారంలో 1.70 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు కాగ్ తన నివేదికలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని రాజాను మంత్రిమండలి నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని పైపెచ్చు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మన్మోహన్ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications