వైయస్ జగన్ వెంటే ఉంటా, బెదిరింపులకు భయపడ: రెహ్మాన్

తనకు ఏదైనా జరిగితే కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులదే బాధ్యత అని ఆయన అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను బెదరబోనని ఆయన అన్నారు. ఈ దొర తెలంగాణ తమకు వద్దని ఆయన కెసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. కెసిఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications