ఆనాడు నాదెండ్ల భాస్కరరావు, ఈనాడు కెసిఆర్: ఎర్రంనాయుడు

కాంగ్రెసువారు, కెసిఆర్ తమ పార్టీని ఏం చేయలేరని ఆయన అన్నారు. కెసిఆర్ ఊసరవెల్లి అని, ఎప్పుడు ఏం మాట్లాడుతారో కెసిఆర్ కే తెలియదని ఆయన అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాంగ్రెసు, కెసిఆర్ కలిసి వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బలహీనపరచడానికి కెసిఆర్, కాంగ్రెసు కలిసి ఎత్తులు వేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications