తెలంగాణ కోసం నెహ్రూకి వినతిపత్రం: భాజపా నినుత్న నిరసన

జవహర్ లాల్ నెహ్రూ సీమాంధ్ర, తెలంగాణను కలిపేటప్పుడే వారికి ఇష్టం ఉన్నప్పుడు విడిపోవచ్చునని చెప్పాడని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ వారని అమాయకులని నెహ్రూ అప్పుడే అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ కోసం ఈ శీతాకాలపు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే భాజపా ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్థానిక బిజెపి నేతలు పాల్గొన్నారు. రాబోయే ఏడాది నాటికి తెలంగాణ సిద్ధించాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications