అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి మృతి

కాగా అర్చనకు తీవ్ర గాయ్యాయి. అర్చనను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషాదం భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7గంటలకు అమెరికాలోని నాస్విల్ టెన్నీస్ ప్రాంతంలో జరిగింది. ఈ కవలలు ప్రమాదం విషయం తెలిసిన తల్లిదండ్రులు రవీందర్, అనితలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్చన బాగోగులు చూసుకోవటానికి తాను అమెరికా వెళ్లేందుకు సహకరించాలని రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications