జయప్రద, అమర్ సింగ్ లకు సుప్రీంకోర్టు నుంచి ఊరట

పార్టీ బహిష్కృతులైన అమర్ సింగ్, జయప్రదల స్థితి పార్లమెంటులో ఏమిటనేది తేల్చడానికి, ఏ పార్టీకి చెందకుండా వేరే గ్రూపుగా వారు వ్యవహరించడానికి గల అవకాశాలపై విచారణకు వారు పెద్ద బెంచ్ కు కేసును విన్నవించాలని నిర్ణయించారు. అమర్ సింగ్, జయప్రద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణపై పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. బహిష్కరణకు గురైన తర్వాత తమను వేరే గ్రూపుగా వారిద్దరు ప్రకటించుకున్నారు.












Click it and Unblock the Notifications