తెలంగాణలోనూ వైయస్ అభిమానులు: శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి

ఆయనకు తెలంగాణలో అభిమానులు ఉన్నారనడానికి ఆదివారం నాటి భువనగిరి సభనే మంచి నిదర్శనమన్నారు. తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వైయస్ ఫోటో పెట్టక పోవటాన్ని పలువురు అభిమానులు ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా వెళ్లలేదని చెప్పారు. భువనగిరితో పాటు ఇంతకుముందు మహబూబ్ నగర్ సంఘటన కూడా వైయస్ కు తెలంగాణలో ఉన్న అశేష అభిమానాన్ని బహిర్గతం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications