చిరంజీవికి ప్రజారాజ్యం ఎమ్మెల్యే అనిల్ తెలంగాణ షాక్

తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, అయితే తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తాను తెలంగాణ కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో కొంత మంది నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న తరుణంలో చిరంజీవికి అనిల్ వైఖరి ఇబ్బందికరమైందే.












Click it and Unblock the Notifications