ఉపేంద్ర వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటివాడు: సిఎం రోశయ్య

ఉపేంద్ర నిబద్దత కలిగిన వ్యక్తి అన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవకే అంకితమయిన మహానుభావుడన్నారు. ఆయన మన మధ్య లేకపోవటం తీరని లోటు అని అన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కొణకళ్ల నారాయణ, మాజీ మంత్రులు మండలి బుద్దప్రసాద్, దేవినేని నెహ్రూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications