అధిష్టానంపై ఒత్తిడికే పోలవరంపై చర్చల రాజకీయం: హర్షకుమార్

Harsha Kumar
న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానాన్ని అదుపులో ఉంచుకునేందుకే కొంత మంది నాయకులు పోలవరం ప్రాజెక్టుపై చర్చల రాజకీయం నడుపుతున్నారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత స్థితిలో నిర్మించకూడదని ఆయన వాదించారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిజైన్ మార్చకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.

కాంట్రాక్టర్ల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక ముందే కాలువలు తవ్వుతున్నారని ఆయన విమర్శించారు. డిజైన్ మారిస్తే ముంపు ప్రాంతాలు తగ్గుతాయని, దాని వల్ల గిరిజనులను ఎక్కువగా తొలగించకుండానే పని జరుగుతుందని ఆయన అన్నారు. డిజైన్ మార్చకపోతే నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+