ఫ్రీజోన్ విషయం లైఫ్ అండ్ డెత్ కు సంబంధించినది: కె చంద్రశేఖరరావు

సబితారెడ్డి తెలంగాణ వ్యక్తి అని ఆమె తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చోవటం సరికాదన్నారు. అందులోనూ సబితారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమించిన ఇంద్రారెడ్డి భార్య అని గుర్తు చేశారు. విద్యార్థులు ఫ్రీజోన్ వివాదం తేల్చాకే రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేయటంలో తప్పులేదన్నారు. తెలంగాణవాదులు అందరూ కలిసి తాడో పేడో తేల్చుకోవాల్సిన విషయమిది అని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications