రెచ్చిపోయిన కేశవరావు వర్గం: కావూరిపై ఆందోళన, దిష్టిబొమ్మ దగ్ధం

కేశవరావుపై కావూరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కావూరి సాంబశివ రావు మాటలు తెలంగాణ నాయకులను అవమానించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. సిడబ్ల్యుసిలో కేశవరావును నియమించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కావూరి అవమానించినట్లేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications