కావూరి సాంబశివరావు విజ్ఞతకే వదిలేస్తున్నా: కె కేశవరావు

గిరిజనుల పట్ల తాను చాలా సెన్సిటివ్ అని, కావూరి చేసిన వ్యాఖ్యలకు బాధపడి ఉద్వేగంతో తాను బయటకు వచ్చానని, మీడియా ప్రతినిధులు కూడా చూశారని ఆయన అన్నారు. తనకు గిరిజనులతో ఉన్న సంబంధంపై ఆయన వివరించారు. తన సమీప బంధువు ఒకరు గిరిజన వ్యక్తి అని అంటూ ఆ బంధుత్వం గురించి కూడా ఆయన వివరించారు. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలని ఆయన అన్నారు. కావూరి సాంబశివ రావు ఏమన్నారో, ఏమంటారో ఆయన ఇష్టమని కేశవరావు అన్నారు.












Click it and Unblock the Notifications