చంద్రబాబుతో నేను దూరం కాలేదు: నాగం జనార్దన్ రెడ్డి

కాంగ్రెసుపై తాను అన్ని విధాలుగా పోరాటం చేశానని, వైయస్సార్ ను గానీ కాంగ్రెసు పార్టీని గానీ తాను లెక్క చేయలేదని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని చాలా నెలలుగా తాను కలుసుకోలేదని, ఎప్పుడో ఓ పెళ్లిలో తాము కలుసుకున్నామని ఆయన అన్నారు. ఎందుకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పార్టీ నుంచి తాను ఏదీ ఆశించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications