టిడిపిని చీల్చాలని దేశాధినేతలే ప్రయత్నించారు: పయ్యావుల

అనంతపురంలో 3వేల కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అనంతపురం జిల్లాలో పర్యటించాలని కోరారు. ఇక్కడ పర్యటంచి ఇక్కడి రైతుల వేతలు ఆయన చూడాలన్నారు.












Click it and Unblock the Notifications