రతన్ టాటాను రూ. 15 కోట్లు అడిగిన మంత్రి ఎవరు?

2012లో రిటైర్ కావాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు. విలువకు ప్రాధాన్యం ఇచ్చే వారసుడు దొరికాడని ఆయన అన్నారు. తాను జీవితంలో చాలా త్యాగాలు చేశానని, జీవితంలో తాను సంతోషంగా ఉండదలుచుకున్నానని, అందుకే రిటైర్ కావాలనే ఆలోచనలో మార్పు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications