వైయస్సార్ తెలంగాణ ద్రోహి కారు: వైయస్ వివేకానంద రెడ్డి

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్ర అతని వ్యక్తిగతమన్నారు. ఓదార్పు యాత్రను రాజకీయం చేయటం తగదన్నారు. తన తండ్రి మరణ వార్త విని మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ వల్ల కాంగ్రెస్ లాభపడుతుందే కాని ఎలాంటి నష్టం జరగదన్నారు.












Click it and Unblock the Notifications