అక్రమ సంబంధం కారణంగా తిరుపతి, మహబూబ్ నగర్లో ఇద్దరు బలి

అలాంటి సంఘటనే తిరుపతి పట్టణంలోనూ చోటు చేసుకుంది. పట్టణంలోని శివజ్యోతినగర్లో ఓ దుకాణంలో కృష్ణమూర్తి అనే వ్యక్తిని సజీవ దహనం చేశారు. కృష్ణమూర్తి ఓ కాంట్రాక్టరు వద్ద పని చేస్తున్నాడు. ఇతడు కాంట్రాక్టరు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ బంధువులు మంగళవారం రాత్రి ఉద్యోగం నుండి వచ్చి దుకాణంలో నిద్రించాడు. ఆ సమయంలో అతన్ని సజీవ దహనం చేశారు.












Click it and Unblock the Notifications