వ్యక్తిగత ప్రతిష్టకుపోయి పోలవరాన్ని పక్కదారి పట్టిస్తున్నారు: వెంకయ్యనాయుడు

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం తమ అంతర్గత వ్యవహారంగా కాంగ్రెసు భావించటం వల్లే ఇంత రాద్దాంతం జరుగుతుందన్నారు. పోలవరం కాంగ్రెసు సొత్తు కాదని, ఆది యావత్ జాతికి సంబంధించినదన్నారు. ఈనెల 20వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్టస్థాయి సదస్సును రాజమండ్రిలో నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications