అఫడవిట్ వేయండి: పిఎం మన్మోహన్ మౌనంపై సుప్రీంకోర్టు ఆదేశాలు

దస్త్రాలు చూపించినంత మాత్రాన సరిపోదని, ఆలస్యానికి కారణమేమిటో చెప్తే బాధ్యతను నిర్ధారించడానికి వీలవుతుందని సుప్రీంకోర్టు చెప్పంది. 11 నెలల జాప్యానికి కారణమేమిటో వివరిస్తూ ప్రధాని తరఫున బాధ్యాతాయుతమైన అధికారి అఫడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ప్రధాని 11 నెలల పాటు సుబ్రమణ్య స్వామి పిటిషన్ కు ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానికి మొట్టికాయలు కూడా వేసింది.












Click it and Unblock the Notifications