బిగ్ బాస్ కు బొంబాయి హైకోర్టు ఊరట: ప్రభుత్వ ఆదేశాలపై స్టే

హైకోర్టు స్టేతో బిగ్ బాస్ రియాల్టీ షో యథావిధిగా రాత్రి 9 గంటలకే ప్రసారమవుతుంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అశ్లీలత చోటు చేసుకుందనే ఆరోపణపై సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దాని ప్రసార సయమాన్ని మార్చాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications