పారామెడికల్ సిబ్బందితో మంత్రి దానం నాగేందర్ చర్చలు సఫలం

తనతో పాటు ప్రభుత్వం కూడా పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలపట్ల సానుకూలంగానే ఉందని చెప్పారు. తాను సానుకూలంగా ఉన్నందునే రెండుసార్లు మిమ్మల్ని ముఖ్యమంత్రితో కలిపించానని చెప్పారు. ఇప్పుడు కూడా అందుకే వచ్చానని చెప్పారు. వారం రోజులుగా ముఖ్యమంత్రికి వివిధ కార్యక్రమాలు ఉండటం వల్ల కుదరలేదన్నారు. మీరు ఆవేశపడి మాట్లాడితే మేమేం చేయలేమని అయితే అన్ని విధాలుగా క్రమబద్దీకరించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మీకు నేను సపోర్టు చేయకపోతే ఇంకెవరూ చేయరని ఆయన సిబ్బందికి సూచించారు.












Click it and Unblock the Notifications